వరద బాధితులకు అండగా నిలిచిన చింతమనేని ట్రస్ట్

77பார்த்தது
వరద బాధితులకు అండగా నిలిచిన చింతమనేని ట్రస్ట్
ఆపదలో ఉన్నవారి అండగా నిలబడటం చింతమనేని నైజం అని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి నిరూపించారు. వరదల బాధితులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ. 4లక్షల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించారు. ఏలూరులో వరద పరిస్థితిపై సమీక్షించడానికి విచ్చేసిన సీఎం చంద్రబాబుకు బుధవారం చింతమనేని స్వయంగా అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி