ప. గో.: పది పరీక్షల రుసుము చెల్లింపు గడువు

53பார்த்தது
ప. గో.: పది పరీక్షల రుసుము చెల్లింపు గడువు
పశ్చిమగోదావరి జిల్లాలో పదో తరగతి, ఓఎస్ఎస్సీ, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల రుసుముల చెల్లింపుకు గడువు పెంచడం జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ శనివారం తెలిపారు. నవంబరు 11 వరకు గడువు ఉందని రూ. 50 అపరాధ రుసుముతో నవంబరు 18 వరకు, రూ. 200తో 25 వరకు, రూ. 500తో 30 వరకు గడువు ఉందన్నారు. కావున గడువు తేదీలోపు ఫీజు చెల్లించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி