ఆచంట: బాల్య వివాహాలు పై అవగాహనా కార్యక్రమం
పెనుమంట్ర మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ పాఠశాల లో బుధవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ స్వామి ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాల కార్మికుల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఎదుగుదలకు చదువుని మించినది మరోటి లేదని వివరించారు.ఈ కార్యక్రమం లో ఉమెన్ పీసీ, ఐసీడి ఎస్, సూపర్ వైజర్లు, మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ ఎం లు, పాఠశాల సిబ్బంది, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.