అచ్యుతాపురం: ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి
ట్రూ అప్ చార్జీల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం అచ్యుతాపురం కూరగాయల మార్కెట్ లో పెరుగుతున్న నిత్యవసర వస్తువులపై పెంచిన విద్యుత్ ఛార్జీలపై ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించారు. సీపీఎం మండల కన్వీనర్ ఆర్. రాము మాట్లాడుతూ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు.