యలమంచిలి: అప్పులకు ఆదాయంలో 34% వడ్డీ

70பார்த்தது
యలమంచిలి: అప్పులకు ఆదాయంలో 34% వడ్డీ
గత ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించిందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విమర్శించారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ దారి మళ్లించిన నిధులు ఎక్కడికి పోయాయో తెలియదని అన్నారు. పెన్షన్ల పేరు చెప్పుకుని విపరీతంగా అప్పులు చేశారని అన్నారు. చేసిన అప్పులకు వచ్చే ఆదాయంలో 34 శాతం వడ్డీ కట్టాల్సి వస్తుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி