విశాఖ: మత్స్యకారులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం

62பார்த்தது
విశాఖ: మత్స్యకారులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన బడ్జెట్‌లో మత్స్యకారులకు మొండి చేయి చూపించిందని విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ వాసుపల్లి గణేష్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్కకార దినోత్సవం సందర్భంగా ఆశీలు మెట్ట కార్యాలయంలో గురువారం తనను కలిసిన గంగపుత్రులతో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్‌ జాలర్ల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி