విశాఖ: పంచగ్రామాల సమస్య పరిష్కరించండి
పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ పంచగ్రామాల కాలనీ అసోసియేషన్లు, సమైక్య ప్రజా, రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన గురువారం విశాఖ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సర్వే సెటిల్మెంట్ రికార్డు 1903లో ఉన్న రైతుల నుంచి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నామని, ఇంకా స్థలాలు కూడా కొనొక్కున్నామని వివరించారు.