అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లో గల అన్ని గ్రామాల్లో బుధవారం వరల్డ్ క్రానిక్ అబ్సృక్టివ్ పల్మనరీ డిసీజ్ డే పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎంఎస్ వీ. కె బాలాజీ ఆదేశాలు తో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ, డాక్టర్ ఎన్ వాసంతి పర్యవేక్షణలోసర్వసిద్ది పి. హెచ్. సీ వద్ద ఎస్ రాయవరం, లింగరాజు పాలెంలో అవగాహన శిబిరాలు నిర్వహించారు.