బొబ్బిలిలో వైన్ షాప్ యజమానులకు అలర్ట్

61பார்த்தது
బొబ్బిలిలో వైన్ షాప్ యజమానులకు అలర్ట్
మద్యం ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా ఉపేక్షించేది లేదని బొబ్బిలి ఎక్సైజ్ సీఐ చిన్నంనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ వైన్ షాపు నిర్వాహకులు తమ ఇష్టమొచ్చినట్లు ఎంఆర్పీ కన్నా అధిక ధరలకు మద్యం విక్రయాలు కొనసాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా 21 ఏళ్ల లోపు యువతకు మద్యం అమ్మడం నిషేధమన్నారు. వైన్ షాపుల్లో ఎమ్మార్పీ ధరల పట్టిక ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி