డెంకాడ: మద్యం గొలుసు దుకాణాలు నిర్వహించవద్దు

60பார்த்தது
డెంకాడ: మద్యం గొలుసు దుకాణాలు నిర్వహించవద్దు
గ్రామీణ ప్రాంతాల్లో మద్యం గొలుసు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐఏ సన్యాసినాయుడు హెచ్చరించారు. ఆదివారం రాత్రి ఆయన మండలంలోని గునుపూరిపేటలో ప్రజలకు చట్టాలపై అవగాహన చేపట్టారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. రహదారి భద్రత నియమాలను పాటించాలని కోరారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి సత్ప్రవర్తనతో మెలగాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி