రాపూరు: వైసీపీ నేత వైవీ రామిరెడ్డిపై కేసు నమోదు

71பார்த்தது
రాపూరు: వైసీపీ నేత వైవీ రామిరెడ్డిపై కేసు నమోదు
వైసీపీ నేత వైవీ రామిరెడ్డిపై రాపూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన ఎస్ఎల్వీ క్రషర్‌లో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. సీజ్ చేసిన క్వారీలో కంకర తరలింపు, మైనింగ్ చేయడంతో కేసు నమోదు చేశారు. క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేయడంతో అధికారులు రూ.100 కోట్లు ఫైన్ వేశారు. ఫైన్ కట్టకపోవడంతో పాటు సీజ్ చేసిన క్రషర్‌లో మైనింగ్ చేశారంటూ ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி