చల్లా బాబుకు ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు

83பார்த்தது
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్లిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లాబాబుకు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురువారం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. జై టిడిపి, జై చల్లా బాబు అంటూ నినాదాలు చేశారు.

தொடர்புடைய செய்தி