అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని వినతి

72பார்த்தது
అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని వినతి
వరదయ్యపాలెం మండలంలో మొత్తం 65 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 55 అంగన్వాడీ కేంద్రాల్లో చాలా సమస్యలు ఉన్నట్లు వాటిపై 25వ తేదీ అంగన్వాడీ కార్యకర్తల సమావేశంలో చర్చకు వచ్చింది. వారి సమస్యలను బీజేపీ నాయకులు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీల సమస్యల త్వరగా పరిష్కరించాలని బీజేపీ మండల అధ్యక్షుడు వేలూరు పురుషోత్తం ఆధ్వర్యంలో ఎంపీడీవోకు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி