వరి నాట్లు పరిశీలించిన అగ్రికల్చర్ అధికారి

68பார்த்தது
వరి నాట్లు పరిశీలించిన అగ్రికల్చర్ అధికారి
సోంపేట మండలం పాలవలస గ్రామంలో మంగళవారం రైతు సేవ కేంద్రం సిబ్బంది ప్రవీణ్ పొలాల్ని సందర్శించారు. వరి నాట్లు వేసే విధానం, ఆరంభంలోనే చీడ పురుగులను ఎలా అరికట్టాలో వివరించారు. వరి నారు తీసి కట్టలు కట్టే సమయంలో నారు చివరలని తుంచి వేస్తే వరి కాండం తొలిచే పురుగులను అరికట్టవచ్చు దీంతో దిగుబడి బాగుంటుందని రైతులకు తెలిపారు.