తాడిపత్రి: మాదిగ హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్ గా నాగేంద్ర

67பார்த்தது
తాడిపత్రి: మాదిగ హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్ గా నాగేంద్ర
తాడిపత్రి పట్టణంలోని ఎంహెచ్ఎస్ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాకే రామతీర్థ, జిల్లా అధ్యక్షులు నాగన్న ఆధ్వర్యంలో ఎంహెచ్ పి ఎస్ కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా తాడిపత్రి మండలం వంగనూరు గ్రామానికి చెందిన నాగేంద్రను మాదిగ హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్ ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మాదిగలను విద్య, ఉద్యోగం, రాజకీయం మాదిగల చైతన్యానికి కృషి చేస్తానని తెలిపారు.
Job Suitcase

Jobs near you