అనంతపురం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు ఎన్. ఆంజనేయులు కుటుంబానికి జిల్లా ఎస్పీ జగదీశ్ రూ. 4. 324.32 లక్షలు ఆర్థిక సాయం బుధవారం అందించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్లో మృతుడి భార్య జయలక్ష్మికి బుధవారం అందజేశారు. ఉమ్మడి జిల్లా హోంగార్డులు తమ వేతనంలో ఒక రోజు వేతనాన్ని ఇలా మృతి చెందిన కుటుంబానికి ఇవ్వడం అభినందనీయమన్నారు.