అనంతపురం పట్టణంలో ఐఎంఎం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ మహిళా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ స్థాపక అధ్యక్షుడు మహబూబ్ బాషా మహిళా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి పేద ముస్లింకు చేరవేయడంలో కమిటీ కృషి చేయాలని కోరారు.