అనంతపురం జిల్లాలోని తపోవనంలోని చిన్మయ జగదీశ్వర ఆలయంలో సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 24న అంధుల వివాహం జరిగింది. వారికీ ఈ కొత్త జంటకు ట్రస్ట్ ద్వారా దీపావళి కానుకగా రూ.15వేల విలువైన స్పీకర్, మైక్‌లు బుధవారం అందజేశారు. వంట సామగ్రి, గృహోపకరణాలను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంధ ఉద్యోగుల సంఘం, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ సభ్యులు పాల్గొన్నారు.