ఉదయగిరి: మహిళా సాధికారతకు సీఎం ఎంతో కృషి చేశారు

75பார்த்தது
కలిగిరి మండల కేంద్రంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంచల బాబు యాదవ్ ఆధ్వర్యంలో దీపం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేసారన్నారు. అనేక సంక్షేమ పథకాలు వారికి అందించి చేయూతగా నిలిచారన్నారు. ప్రతి ఒక్కరికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி