నెల్లూరు నగరంలోని గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఫతేఖాన్ పేట, పెండెం వారి వీధిలో వర్షపు నీరు పోయేందుకుపోవేందుకు నిలిచిపోయాయి. దీంతో శుక్రవారం ఆ మార్గంలో రాకపోకలు సాధించే స్థానిక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో మరింత భయపడాల్సిన పరిస్థితి ఇప్పుడు కైనాఉన్నప్పుడు కూడా సంబంధిత అధికారులు తక్షణం స్పందించి వర్షపు నీరు తక్షణం అక్కడి నుంచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.