కోవూరు: గిరిజనుల అభివృద్ధికై మాట్లాడటం శుభపరిణామం

72பார்த்தது
కోవూరు: గిరిజనుల అభివృద్ధికై మాట్లాడటం శుభపరిణామం
కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో నివసిస్తున్న గిరిజనుల అభివృద్ధికై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శాసనసభలో ప్రస్తావించడం చాలా శుభపరిణామమని నేషనల్ ట్రైబల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరగిరి దయాకర్ అన్నారు. విడవలూరు మండలంలోని ఊటుకూరులో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఏ ఎమ్మెల్యే కూడా కోవూరులో నివసిస్తున్న తమ గిరిజనుల అభివృద్ధికై శాసనసభలో ప్రస్తావించలేదన్నారు.

தொடர்புடைய செய்தி