కనిగిరి: మానసిక ఒడిదుడుకులకు లోను కాకుండా ఉండాలి

50பார்த்தது
మానసిక ఒడిదుడుకులకు లోను కాకుండా ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్ తెలిపారు. కనిగిరిలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న చైర్మన్ మాట్లాడుతూ మానవులకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని తెలిపారు.

தொடர்புடைய செய்தி