గిద్దలూరు: నీటి సమస్యపై చర్చించిన ఎమ్మెల్యే

60பார்த்தது
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి బుధవారం తమ ప్రాంతంలోని నీటి సమస్యపై అసెంబ్లీలో చర్చించారు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి నీరు అందించవలసి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. తమ ప్రాంతంలో ప్రజలు నీటి పరిష్కారాల కోసం ఎదురుచూస్తున్నారని నీటి వల్లే అధిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. సీఎం డిప్యూటీ సీఎం తమ ప్రాంతానికి సహాయం చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி