కొమరోలు: సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

73பார்த்தது
కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించామని బుధవారం స్థానిక ఎస్సై వెంకటేశ్వర నాయక్ తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు, విద్యార్థులకు వివరించామని తెలిపారు. ఇటీవల ఏకంగా ఒక ఎస్సైనే సైబర్ నేరగాడు పోలీస్ యూనిఫాంలో బెదిరించినట్లుగా ఎస్ఐ వెంకటేశ్వరా నాయక్ చెప్పారు. సైబర్ నెరగాళ్లు ఏ విధంగా మోసం చేస్తున్నారో గ్రహించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி