కనివిని ఎరుగని వర్షం ప్రభావంతో భారీ వరదలతో ఏపీలో అనేక గ్రామాలు జలమయం అయ్యాయని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శుక్రవారం కాకానీ నగర్ లో సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్కులు, బాధితులకు విరాళాలను ఎమ్మెల్యెే సౌమ్యకు అందజేసారు. అనంతరం వరద బాధితుల కోసం కమ్మ సంఘం రూ. 2లక్షల ప్రకటించి విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేందుకు కమిటీ సభ్యులు కార్యాలయంలో ఎమ్మెల్యే సౌమ్యకు అందజేశారు.