నెల్లూరు: తాగునీరు కాలుష్యం వల్ల పరిస్థితి డిఎంహెచ్వో

77பார்த்தது
తాగునీటి కాలుష్యం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య పేర్కొన్నారు. కొడవలూరు చంద్రశేఖరపురం గురుకుల పాఠశాల వద్ద సోమవారం రాత్రి ఆయన ఈ సంఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారించి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி