ధర్మపురం గ్రామంలో గ్రామసభ
నందవరం మండలం ధర్మపురం గ్రామంలో శనివారం గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. రీ సర్వే భూ సమస్యల దరఖాస్తు స్వీకరణలో పాల్గొన్న ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్. ప్రతి సమస్య గ్రామ సభలో పరిష్కరించుకోవచ్చు. కార్యక్రమంలో పాల్గొన్న తహశీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ శ్రీనివాసరాజు, ఉప తహశీల్దారు మహేష్ తదితరులు పాల్గొన్నారు.