డీఎస్పీని కలిసిన దళిత సంఘాల నేతలు

85பார்த்தது
డీఎస్పీని కలిసిన దళిత సంఘాల నేతలు
పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంట గోవిందమ్మ కేసులో పారదర్శకత చూపించాలని డిఎస్పీ ఆఫీసుకు బాధితురాలు గోవిందమ్మ, దళిత సంఘాల నేతలు రామతీర్థం అమరేష్, సుమాల చార్లెస్ శుక్రవారం కలిశారు. బాధితురాలకు సంపూర్ణ న్యాయం చేయకపోతే ఎస్సీ, బహుజన ప్రజాసంఘాలను కలుపుకొని భవిష్యత్ కార్యాచరణ అమలు చేస్తామని హెచ్చరించారు. గోవిందమ్మ ఘటనలో అన్యాయం జరిగితే జాతీయ హ్యూమన్ రైట్స్, జాతీయ ఎస్సీ కమిషన్ ను కూడా సంప్రదిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you