వెలుగోడులో కులగణాలతోనే సామాజిక న్యాయం పై చర్చావేదిక

62பார்த்தது
వెలుగోడులో కులగణాలతోనే సామాజిక న్యాయం పై చర్చావేదిక
కులగణతోనే సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వము, సామాజిక సమానత్వము ఇంకా అభివృద్ధి చెందనందువల్ల కుల గణన చేపట్టి దాని ప్రకారము రిజర్వేషన్లు, బడ్జెట్ కేటాయింపులు జరిగితేనే అభివృద్ధి చెందగలరని వక్తలు ఆదివారం పేర్కొన్నారు. వెలుగోడు స్థానిక లిటిల్ ఏంజిల్స్ పాఠశాలలో ఆదివారం సాయంత్రం కులగణాలతోనే సామాజిక న్యాయం అనే అంశముపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్ రఘురాముడు యాదవ్ చర్చావేదిక నిర్వహించారు.

தொடர்புடைய செய்தி