పాములపాడులో అక్రమంగా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్సై

62பார்த்தது
పాములపాడులో అక్రమంగా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్సై
పాములపాడు మండలంలో ఎవరైనా అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తప్పవు అని ఎస్సై సురేష్ బాబు సోమవారం అన్నారు. మండలంలో రెండు షాపులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందని, అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా అటువంటి వారి పై ప్రేలుడు పదార్థాల చట్టం, ఐపిసి సెక్షన్స్ ప్రకారం చర్యలు తప్పవని అన్నారు.

தொடர்புடைய செய்தி