పెద్దకడబూరు: రాష్ట్ర పునర్నిర్మాణానికి దోహదం చేసే బడ్జెట్ - టిడిపి

85பார்த்தது
పెద్దకడబూరు: రాష్ట్ర పునర్నిర్మాణానికి దోహదం చేసే బడ్జెట్ - టిడిపి
టిడిపి రైతు విభాగం రాష్ట్ర ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి పెద్దకడబూరులో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ జనరంజకమైనదని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసేలా ద్విముఖ వ్యూహంతో రూపకల్పన జరగిందని, అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపే పటిష్ట ప్రణాళికలతో బడ్జెట్ రూపొందించారని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி