ఆళ్లగడ్డ. కోవెలకుంట్ల రోడ్డులోని చింతకుంట గ్రామాన వెలిసిన టిడ్కోగృహల వద్ద ఆదివారం రోజున ఆళ్లగడ్డ డిఎస్పీ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో పలు అనుమానిత గృహాలను తనిఖీ చేశారు.పట్టణంలో 144 సెక్షన్ విధించడంతో ఎవరైతే కొత్త వ్యక్తులు గాని ఇతర అనుమానిత వ్యక్తులు ఉన్న వెంటనే ఆళ్లగడ్డ పోలీస్ శాఖకు తెలియజేయగలరని డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ ప్రజలకు తెలియజేశారు.