నూతన మద్యం పాలసీ విధానంపై ఏ సమస్య ఉన్న నాకు ఫోన్ కాల్ చేయండి అని నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ ఎం. రవికుమార్ అన్నారు. సోమవారం ఆళ్లగడ్డ పట్టణంలోని జిల్లా సూపర్డెంట్ రవి కుమార్ ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ ఏ. కృష్ణమూర్తి తో కలసి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ విధానం అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు.