మంత్రి వాసంశెట్టి సంచలన సవాల్

71பார்த்தது
మంత్రి వాసంశెట్టి సంచలన సవాల్
AP: తనపై వస్తున్న భూ కబ్జాల ఆరోపణలపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భూ కబ్జాలకు సహకరిస్తున్నానని వస్తున్న ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. అదే నిజమని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించకపోతే కేసులు పెడతానని హెచ్చరించారు. ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో ఓ మాజీ మంత్రి, అతని కుమారుడు అరెస్ట్ కాబోతున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி