గ్రంధాలయ వారోత్సవాలు డోన్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించారు. గ్రంధాలయాలు విద్యార్థుల పురోగతికి అనివార్యమైన వేదికలుగా ఉండాలని చెప్పారు. లైబ్రరీల ప్రాముఖ్యతను అర్థం చేసుకునేందుకు నవంబర్ 14-20 తేదీలలో నేషనల్ లైబ్రరీ వీక్ నిర్వహిస్తున్నారుఅన్నారు.