శ్రీ నరసింహ ఈరన్న స్వామి వారి శ్రావణమాస ఉత్సవాలు సందర్భంగా ఏడు రోజులకు హుండి లెక్కింపు కార్యక్రమం డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం రోజు లెక్కించారు. భక్తుల స్వామివారికి నగదు రూపంలో రూ 1, 00, 09, 030, అన్నదానం ఉండి ఆదాయం 6, 68, 500 మొత్తం కలిపి1, 06, 77, 530 భక్తులు సమర్పించుకున్నారని తెలిపారు. బంగారం 8 గ్రాములు వెండి 22 కేజీల 400 గ్రాములు వచ్చిందన్నారు.