ఆదోని విద్యుత్ షాక్ కు గురై మహిళ మృతి
ఆదోని పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఓ ఇంటి నిర్మాణ పనులను చేస్తుండగా విద్యుత్ శాఖకు గురై మహిళ నిన్న సాయంత్రం అక్కడికక్కడే మృతి. మంగళవారం ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించడం జరిగిందని అవుట్ పోస్ట్ పోలీసులు తెలియజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనగర్ కాలనీలో మై ముదా బేగం ఓ ఇంటి నిర్మాణం పనుల్లో మోటార్ ఆన్ చేస్తూ ఉండంగా విద్యుత్ షాకు గురై అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నారు.