తిరువూరులో నిబంధనకు విరుద్ధంగా రవాణా

58பார்த்தது
తిరువూరులో నిబంధనకు విరుద్ధంగా రవాణా
తిరువూరు నియోజకవర్గ గంపలగూడెం గ్రామంలో రాత్రి వేళలో సైతం ఇసుక తోలకాలు యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఇసుక రవాణా జరుగుతుంది. కనుమూరు కట్టలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం సాయంత్రం వరకే ఇసుక రవాణా జరగాలి కానీ నిబంధనలు ఉల్లంఘించి యదేచ్చగా ఇసుక రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி