పంట నష్ట పరిహారం అందించడంలో అధికారుల నిర్లక్ష్యం

66பார்த்தது
పంటనష్ట పరిహారం అందించడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గూడూరు మండలం గండ్రం గ్రామ రైతులు శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు కారణంగా గండ్రం గ్రామంలో సుమారు 50 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, దాదాపుగా ఒక్కొక్క ఎకరానికి 20, 000 రూపాయలు ఖర్చు చేశామని రైతులు కన్నీరు కన్నీరుమున్నిరవుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி