మచిలీపట్నం: అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలి

52பார்த்தது
మచిలీపట్నం: అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలి
తమ సమస్యల నిమిత్తం అర్జీలు పెట్టుకున్న అర్జీ దారుల సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదేశించారు. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ గీతాంజలి శర్మ స్వీకరించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యలను ఆమెకు తెలియజేశారు. డీఆర్వో చంద్రశేఖరరావు, కెఆర్ సిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డివో స్వాతి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி