మచిలీపట్నం: పరిష్కార వ్యవస్థ పటిష్టవంతంగా పనిచేయాలి

75பார்த்தது
మచిలీపట్నం: పరిష్కార వ్యవస్థ పటిష్టవంతంగా పనిచేయాలి
అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపేలా జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పటిష్టవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సీసీఎల్ఏ జి. జయలక్ష్మి మంగళవారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార పురోగతి వివరించారు. జెసి గీతాంజలి శర్మ పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி