విజయవాడ: స్వయం కృషితో అందరి సహకారంతో ఈ స్థాయికి వచ్చా
స్వచ్చ ఆంధ్ర కార్పోరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నేటి యువత సామాజిక స్రృహ కలిగి ఉండటంతో పాటు ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాల్సిన అవసరం ఉందని స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్చంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ గా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వేలాది మంది అభిమానుల మధ్య సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.