వరద బాధితులకు పరిహారం అందించి న్యాయం చేయాలి

55பார்த்தது
వరద బాధితులకు అన్యాయం చేయకుండా పరిహారం అందించి న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 26వ వార్డు కౌన్సిలర్ గుంజ శ్రీనివాసు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కొండపల్లి శ్రామిక నగర్ అంబేద్కర్ నగర్, ఇబ్రహీంపట్నం దుర్గా కాలనీ, ఆంజనేయ నగర్, ఖాజీమాన్యం, గాజులపేట, భీమరాజు గుట్ట, ప్రసాద్ నగర్ బాధితులు, సీపీఎం మండల కార్యదర్శి ఎం. మహేష్ తో కలిసి విజయవాడలో సబ్ కలెక్టర్ చైతన్యకు వినతిపత్రం సమర్పించారు.

தொடர்புடைய செய்தி