పెనమలూరు: ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉచిత ఇసుక పాలసీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శనివారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీపై తీసుకున్న కీలక నిర్ణయలను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి రుసుం చెల్లించకుండా ఇసుకను నిర్మాణ అవసరాలకు తీసుకు వెళ్లేలా ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.