నాగాయలంక: అదనపు ఓటీ నిర్మించి ముంపు సమస్యను పరిష్కరించాలి

64பார்த்தது
నాగాయలంక: అదనపు ఓటీ నిర్మించి ముంపు సమస్యను పరిష్కరించాలి
అదనపు ఓటీ నిర్మించి ముంపు సమస్య పరిష్కారం చేయాలని భావదేవరపల్లి రైతులు కోరారు. సోమవారం నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ముంపు సమస్యను ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ పరిశీలించారు. వక్కపట్లవారిపాలెం డ్రైనేజీ, భావదేవరపల్లి మెయిన్ డ్రైనేజీల ముంపు మళ్ళించేందుకు సెంట్రల్ ఛానల్ నాలుగో నెంబర్ పంట కాలువ కింద మరొక యూటీ నిర్మించాలని రైతులు కోరారు.

தொடர்புடைய செய்தி