రామచంద్రపురం: ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది భారత రాజ్యాంగం

77பார்த்தது
రామచంద్రపురం: ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది భారత రాజ్యాంగం
ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత రాజ్యాంగం పునాది వంటిదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామచంద్రపురంలోని బ్యాంక్ సెంటర్లో ఉన్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి సుభాష్ మంగళవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ 75 వ భారత రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி