రాజానగరం: ప్రజా సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమం

63பார்த்தது
రాజానగరం: ప్రజా సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడుగులు వేస్తున్నారని ప్రజా సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ భార్య బత్తుల వెంకటలక్ష్మి తెలిపారు. శుక్రవారం రాజానగరం మండలం, జి-యర్రంపాలెం గ్రామంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమం ద్వారా మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி