రాజమండ్రి రూరల్: ఇసుక ర్యాంపులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

66பார்த்தது
ఇసుక ర్యాంపు వద్ద లోడింగ్ చార్జీల వసూళ్ల విషయంలో అక్కడ విధుల్లో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి ప్రదీప్ వ్యవహార శైలి పై జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ప్రశ్నించడం జరిగింది. బుధవారం ధవళేశ్వరం, వేమగిరి తదితర ప్రాంతాల్లో ఉన్న ఇసుక ర్యాంపులను కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడారు. ఇసుక సరఫరా విధానంలో అధిక మొత్తంలో ఖర్చులు వసూళ్లు పై వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులను రికార్డు చెయ్యాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி