పిఠాపురం: న్యాయం చేయాలని మాజీ సర్పంచ్ ఆవేదన

72பார்த்தது
పిఠాపురం: న్యాయం చేయాలని మాజీ సర్పంచ్ ఆవేదన
తనకు న్యాయం చేయాలని యు. కొత్తపల్లి మండలం కొత్త మూలపేట మాజీ సర్పంచ్ వడ్డీ నాగమణి కంటతడి పెట్టుకుంది. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ. కాకినాడ సెజ్ కు తాము 11. 26 ఎకరాల భూమి ఇచ్చామని తెలిపారు. లక్షల రూపాయలు విలువ చేసే తోటలను సెజ్ వారు ధ్వంసం చేశారన్నారు. ఇదేంటని సెజ్ అధికారులను ప్రశ్నిస్తే గుండెలపై చేయి వేసి నెట్టేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி