సామర్లకోట స్టేషన్ సెంటర్ వద్ద కాలువ పూడిక తీత పనులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం పరిశీలించారు. గతబపాధి రోజులుగా రు. 36 లక్షలతో పూడిక తీత పనులు చేపట్టిన విషయం విదితమే! ఈ సందర్భంగా పలు సూచనలను చేసిన. అధికారులకు ఆక్రమాణలు పూర్తిస్తాయిలో తొలగించాలని అధికారులను ఆదేశించారు.